చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం కావాలనుకోవడం సాధారణం , ఐతే ఉద్యోగానికి ముఖ్యంగా రెజ్యుమె చాలా కీలక పాత్ర పోషిస్తుంది . ఈ రెజ్యుమే లు చాలా రకాలుగా మనం చూస్తుంటాo . ఎక్కడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే రెజ్యుమే ని క్రియేట్ చేయడానికి వీలుగా ఒక సైట్ ఉంది , అదే www.resyum.com. ఈ సైట్ హోం పేజీ లో నే రెజ్యుమే ఉంటుంది . మన వివరాలు ఇస్తే క్షణాల్లో రెజ్యుమె తయారవుతుంది . అంతే కాక ఈ రెజ్యుమే ను మనం సేవ్ కూడా చేసుకోవచ్చు . మనం ఎలాంటి రెజ్యుమే చేస్తే బాగుంటుందో చెప్పడానికి TIPS ఆప్షన్ కుడా అందుబాటులో ఉంది .
Friday, April 1, 2016
Thursday, March 31, 2016
అన్ లైన్ లో నే PDF ల ను ఎడిట్ చేయాలంటే .....
ఇంటర్నెట్ వాడుతున్న వారికి PDF చాలా అవసరo . డౌన్లోడ్ చేయకుండా , ఏవి ఇన్ స్టాల్ చేయకుండా ఆన్ లైన్ లో నే PDF ను ఎడిట్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి , ప్రస్తుతానికి గూగుల్ డ్రైవ్ లో ఎలా అంటే ......
గూగుల్ డ్రైవ్ లో ఇంతక ముందే ఉన్న ఫైల్స్ ని ఎడిట్ చేయాలంటే , అందుకు PDF ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి Open with ని సెలెక్ట్ చేస్తే , డిఫాల్ట్ గా అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ లు మనకు కనపడతాయి . వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే మన పని అవుతుంది . PDF లో ఉన్న టెక్స్ట్ ని , ఇమేజ్ ని ఇలా ఏదైనా ఎడిట్ చెయ్యొచ్చు . ఇవే కాక Open with క్రింద More apps ని సెలెక్ట్ చేస్తే క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉండే మరిన్ని వాటిని మనం వాడుకొవచ్చు.
వాటిలో ముఖ్యమైనవి XoDo PDF , Notable PDF , PDF Split ఎక్కువ పజీలు ఉన్నప్పుడు మరియు ఆన్ లైన్ లో ఉన్నవే కాక సిస్టం లో ఉన్నవాటిని కుడా అప్ లోడ్ చేసి ఎడిట్ చెయవచ్చు.
గూగుల్ డ్రైవ్ లో ఇంతక ముందే ఉన్న ఫైల్స్ ని ఎడిట్ చేయాలంటే , అందుకు PDF ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి Open with ని సెలెక్ట్ చేస్తే , డిఫాల్ట్ గా అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ లు మనకు కనపడతాయి . వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే మన పని అవుతుంది . PDF లో ఉన్న టెక్స్ట్ ని , ఇమేజ్ ని ఇలా ఏదైనా ఎడిట్ చెయ్యొచ్చు . ఇవే కాక Open with క్రింద More apps ని సెలెక్ట్ చేస్తే క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉండే మరిన్ని వాటిని మనం వాడుకొవచ్చు.
వాటిలో ముఖ్యమైనవి XoDo PDF , Notable PDF , PDF Split ఎక్కువ పజీలు ఉన్నప్పుడు మరియు ఆన్ లైన్ లో ఉన్నవే కాక సిస్టం లో ఉన్నవాటిని కుడా అప్ లోడ్ చేసి ఎడిట్ చెయవచ్చు.
కనెక్ట్ చేయకుండానే ఈ USB డ్రైవ్ ని వాడొచ్చు .
మన అందరికీ USB డ్రైవ్ తో చాలా పని ఉంటుంది . అయితే సాధారణంగా వీటిని ఏదైనా ఒక సిస్టం కు కానీ OTG కేబుల్ కు కనీ కనెక్ట్ చేయాల్సిందే . అదే మనం ఆ USB డ్రైవ్ ని దేనికి కనెక్ట్ చేయకుండా మన ఉంచుకొని అది వైర్ లెస్ పద్దతి లో కనెక్ట్ అవుతే , చాలా బాగుంటుంది కదా . అలంటి ఆలోచన తో మార్కెట్ లో కి వచ్చిందే Sandisk Connect Wireless Stick . దీన్ని వైఫై నెట్ వర్క్ ద్వారా పిసి , ఫోన్ , ట్యాబ్ ల కు కనెక్ట్ చేయవచ్చు . డేటా ట్రాన్సఫెర్ చాలా సులభంగా త్వరగా అవుతుంది . ఇందులో డేటా ని ఒకేసారి 3 పరికరాలకు షేర్ చేయవచ్చు .
ఈ డ్రైవ్ మార్కెట్ లో వరుసగా 16 , 32 , 64 , 128 , 200 జీబీ వరకు అందుబాటులో ఉంది .
మరిన్ని వివరాలకు http://goo.gl/MRKe1a లింక్ లో చూడొచ్చు .

Tuesday, March 29, 2016
పత్రికల్ని ఉచితంగా చదవాలి అంటే .
ఈ - బుక్స్ చదవడానికి చాలానే వెబ్ సైట్ లు ఆప్ లు ఉన్నాయి , అయితే నెలకోసారి , వారానికోసారి వచ్చే పత్రికల్ని చదవాలంటే ......?
www.zinio.com - ఈ సర్వీస్ సేవల్ని ఉచితంగా పొందచ్చు . ఆప్ మరియు వెబ్ సైట్ రూపo లో అందుబాటులో ఉంది .ఈ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
ప్రపంచం లో నే అతిపెద్ద న్యూస్ స్టాండ్ గా దీనికి పేరుంది .
దాదాపు అన్ని మగజైన్ ల వివరాలు మనకు చూపుతుంది .
www.zinio.com - ఈ సర్వీస్ సేవల్ని ఉచితంగా పొందచ్చు . ఆప్ మరియు వెబ్ సైట్ రూపo లో అందుబాటులో ఉంది .ఈ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
ప్రపంచం లో నే అతిపెద్ద న్యూస్ స్టాండ్ గా దీనికి పేరుంది .
దాదాపు అన్ని మగజైన్ ల వివరాలు మనకు చూపుతుంది .
మీరు రాసిన లిరిక్స్ మీకే వినపడాలంటే .
మీకు బాగా ఇష్టమైన వీడియో కి మీరు రాసిన లిరిక్స్ ని జత చేయాలంటే ఇంటర్నెట్ లో చాలా కమర్షియల్ సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి కానీ సింపుల్ టెక్నిక్స్ తో పని ముగించాలి అనుకుంటే Jolify ఉచిత వెబ్ సర్వీస్ గురించి తెలుసుకోవాల్సిందే . టెక్స్ట్ స్టైల్ ని మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు . మీ లిరిక్స్ ని అప్ లోడ్ చేయడానికి Settings లో కి వెళ్లి Upload audio ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది .
మరిన్ని వివరాలకు www.jolify.com
మరిన్ని వివరాలకు www.jolify.com
Monday, March 28, 2016
ఆన్ లైన్ లో మెడికల్ రిపోర్ట్ లు.
మనకు దగ్గరి వారందరూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడం సహజం . ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇల్లంతా పాత రిపోర్ట్ లు ఎక్కడున్నాయని వెతుకులాట . అదే మీకు సంబందించిన మెడికల్ రిపోర్ట్ లు అన్ని ఒకే చోట ఆన్లైన్ లో ఉంటే బాగుంటుంది కదా . అలా వచ్చిందే eKincare సర్వీసు . దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం .
మీకు సంబందించిన మెడికల్ రిపోర్ట్ లు అన్ని ఒకే చోట ఇక్కడ పొందుపరచవచ్చు . చిటికెలో ఎక్కడైనా మీరు మీ రిపోర్ట్ లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు . ఈ సర్వీసు ని వాడేందుకు ముందుగా సభ్యులు అవ్వాలి . మీ సభ్యత్వం పూర్తి అయ్యాక మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఒక స్టేటస్ రూపమ్ లో చూపుతుంది . ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఏం చెయ్యాలో కుడా సూచిస్తుంది . మనవే కాకుండా మన దగ్గరి వారి వివరాలు కుడా పొందుపరచవచ్చు . అందుకు Add Family Member ఫై క్లిక్ చెయ్యాలి. మీ రిపోర్ట్ లను అప్ లోడ్ చేసేందుకు Documents విభాగం లో కి వెళ్ళాలి . మీకు అవసరం అయితే అనారోగ్య సమస్యల ఫై నిపుణుల సలహాల్ని కుడా తీసుకోవచ్చు . ఇవే కాక డిస్కౌంట్ ల తో కూడిన ఆఫర్ ల తో మెడికల్ పరీక్షల్ని బుక్ చేసుకోవచ్చు .
ఇలాంటి అప్ మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం .
ఒపేరా మిని కొత్త అప్ డేట్ .
ఫోన్ లో ఇంటర్నెట్ స్వరూపాన్ని మార్చేసిన ఒపేరా మిని కొత్త గా అప్ డేట్ అయింది . దాదాపు 13 భాషలను సపోర్ట్ చేసే విధంగా ఈ కొత్త బ్రౌసర్ ని అప్ డేట్ చేశారు . ఇందులో మన తెలుగు కుడా ఉండడం విశేషం . ఇక ఫై తెలుగు లో నే మొబైల్ ఒపేరా లో బ్రౌస్ చేయవచ్చు .
మన తెలుగు తో పాటు కన్నడ , అస్సామీ , బెంగాలీ , గుజరాతీ , మలయాళం , మరాటి , ఒరియా, పంజాబీ , తమిళం , ఉర్దూ , హిందీ భాషలు ఉన్నాయి .
ఈ బ్రౌసర్ లో మరొక ముఖ్యమైన అప్ డేట్ ఏంటంటే QR CODE ని రీడ్ చేయాలన్నా , జనరేట్ చేయాలన్నా చాలా సులభంగా చేయవచ్చు .
Sunday, March 27, 2016
యూట్యూబ్ లో షార్ట్ కట్స్
యూట్యూబ్ ఈ రోజుల్లో ఒక అవసరం గా మారిపోయింది . మరి యూట్యూబ్ లో ఎప్పుడైనా షార్ట్ కట్స్ ని ఎప్పుడైనా ప్రయత్నించారా ? లేదా అయితే ఇది మీ కోసమే ........
ప్లే అవుతున్న వీడియో ని ఆపడానికి Pause బటన్ ని మౌస్ తో కాకుండా కీబోర్డ్ లో ని '' K '' ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని 10 సెకన్ల పాటు వెనక్కి జరపాలంటే " J " ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని 10 సెకన్ల పాటు ముందుకి జరపాలంటే " L " ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని కొంచెం కొంచెం గా ముందుకు జరగాలంటే 1 నుండి 10 వరకూ అంకెల్ని వాడవలసి ఉంటుంది.
వీడియో ని మరీ మొదటి నుండి చూడాలి అనుకుంటే 0 ( zero ) ని నొక్కితే సరిపోతుంది .
ప్లే అవుతున్న వీడియో ని ఆపడానికి Pause బటన్ ని మౌస్ తో కాకుండా కీబోర్డ్ లో ని '' K '' ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని 10 సెకన్ల పాటు వెనక్కి జరపాలంటే " J " ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని 10 సెకన్ల పాటు ముందుకి జరపాలంటే " L " ని నొక్కండి .
ప్లే అవుతున్న వీడియో ని కొంచెం కొంచెం గా ముందుకు జరగాలంటే 1 నుండి 10 వరకూ అంకెల్ని వాడవలసి ఉంటుంది.
వీడియో ని మరీ మొదటి నుండి చూడాలి అనుకుంటే 0 ( zero ) ని నొక్కితే సరిపోతుంది .
నచ్చిన సమయానికే మెయిల్స్.
మనం సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని మీద ఉన్నప్పుడు పనికిరాని మెయిల్ నోటిఫికేషన్ మనల్ని ఇబ్బంది పెట్టడం సహజమే . కనీ మెయిల్ వచ్చిన ప్రతీ సారీ ఓపెన్ చెయ్యడం సమయం వృధా . అదే మనం నిర్ణయించిన సమయానికే మెయిల్స్ వస్తే బాగుంటుంది కదా . దానికోసం ఒక సర్వీసు అందుబాటులో ఉంది . పేరు BatchedInbox . ఈ సర్వీసు ని ఉచితంగా నే వాడుకోవచ్చు . జిమెయిల్ ఐడి తో నే లాగ్ ఇన్ అవ్వాల్సుంటుంది . లాగ్ ఇన్ పూర్తి అయ్యాక మెయిల్ లో BatchedInbox పేరు కనపడుతుంది . సెట్టింగ్స్ లోకి వెళ్లి మనకు ఏ సమయం లో మెయిల్స్ కావాలో సెట్ చేయొచ్చు.
ప్రయత్నించి చూద్దాo అనుకుంటే www.batchedinbox.com సైట్ లో కి వెళ్ళండి .
Saturday, March 26, 2016
"టచ్" లో ఉండండి .
మీ స్నేహితుడి ఫోన్ నంబర్ మారితే అతను / ఆమె వ్యక్తిగతంగా చెప్తే కానీ మనకు తెలియదు . అలాగే మన మొబైల్ నంబర్ మారితే మీరు చెప్పేంత వరకూ మీ స్నేహితుల్లో ఎవ్వరికీ తెలియదు . ఈ దూరం లేకుండా ఉండాలంటే intouch app వాడితే సరిపోతుంది . ఈ ఆప్ ని ఇన్ స్టాల్ చేసుకొని స్నేహితులు గ్రూప్ గా ఏర్పడితే చాలు . ఎవరి నంబర్ మారినా అందరి ఫోన్లలోనూ అప్ డేట్ అవుతుంది . అలాగే ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లను క్లౌడ్ స్పేస్ లో బ్యాక్ అప్ చేస్తుంది .
గూగుల్ ప్లే స్టోర్ లింక్ - http://goo.gl/MnUfbV
ఐ ట్యూన్స్ లింక్ - http://goo.gl/ILMbpv
సిస్టం లో నే MP3 ప్లేయర్ .
సిస్టం లో నే MP3 ప్లేయర్ లేకుంటే తిరిగి వెతకాల్సిన అవసరం లేదు . ఇంకొక సాఫ్ట్ వేర్ ని వెతికి ఇన్ స్టాల్ చేయాల్సిన పని అస్సలు లేదు. క్రోమ్ లో నే ఆప్ రూపం లో ఒక మ్యూజిక్ ప్లేయర్ ని పొందచ్చు . సిస్టం లో ని పాటల్ని అప్లోడ్ చేసి వినొచ్చు . అయితే ఇది క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉచితంగా లభ్యమవుతుంది . ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది .
అప్ పేరు - MP3 Player
ఆప్ లింక్ - http://goo.gl/k95zWY
అప్ పేరు - MP3 Player
ఆప్ లింక్ - http://goo.gl/k95zWY
మీకు డీజే గా మరాలనుందా ?
మనకు దగ్గరి వారంతా ఒకే చోట ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది . మరి ఆ ఆనందాన్ని మరింత పెంచాలంటే మీరు డీజే గా మారిపోక తప్పదు . ఇది చాలా సులువైన పని . మీ స్మార్ట్ ఫోన్ లో edjing 5 DJ Music Mixer Studio ఆప్ ని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది . ఇందులో మ్యూజిక్ ఆల్బమ్స్ నుండి పాటల్ని సెలెక్ట్ చేసి మిక్స్ చేస్తూ ప్లే చేయవచ్చు . సౌండ్ క్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీ ని కూడా సింక్ చేసి వాడుకోవచ్చు ......
Friday, March 25, 2016
జీమెయిల్ షార్ట్ కట్స్ .
ఎప్పటి నుండో జిమెయిల్ వాడుతున్నా కుడా కొన్ని షార్ట్ కట్స్ తెలిసుండక పోవచ్చు . వాటిలో కొన్ని మీకోసం .....
1. Shift + Click --- దాదాపు 20 మెయిల్స్ ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి దీనిని వాడుతం .
2. Shift + # --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ని డిలీట్ చేయడానికి డిలీట్ గుర్తు పైనే క్లిక్ చేయక్కర్లేదు . ఈ షార్ట్ కట్ ని వాడినా సరిపోతుంది .
3. Shift + U --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ను అన్ రీడ్ / రీడ్ చేయడానికి .
4. Shift + T --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ని టాస్క్ కు ఆడ్ చేయడానికి .
కానీ ఒక్క విషయం జిమెయిల్ లో షార్ట్ కట్స్ పనిచేయాలంటే .....
settings + labs + custom keyboard shortcuts ని Enable చేయాల్సి ఉంటుంది . లేకుంటే పనిచేయవు .
కానీ ఒక్క విషయం జిమెయిల్ లో షార్ట్ కట్స్ పనిచేయాలంటే .....
settings + labs + custom keyboard shortcuts ని Enable చేయాల్సి ఉంటుంది . లేకుంటే పనిచేయవు .
Thursday, March 24, 2016
ఇలా కొత్త గా విన్నారా .
ఒకే మొబైల్ లో హెడ్ సెట్ ద్వారా ఇద్దరు వ్యక్తులు వేరు వేరు పాటల్ని వినడం సాధ్యమేనా ?
సాదారణంగా అయితే కుదరదు కానీ ఒక ప్రత్యేక ఆప్ తో ఇది సాధ్యమే . దాని పేరే Double Player.
అయితే ఈ ఆప్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే .
ఆప్ ఓపెన్ చేయగానే రెండు ప్లేయర్ ల లో ఓపెన్ అవుతుంది .
ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ నుండి దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు .
లింక్ - http://goo.gl/9e604w
పుస్తకాలు వినొచ్చు .
ఆన్ లైన్ లో ఈ బుక్స్ ని ఉచితంగా చదివి ఉంటారు . ఉచితంగా డౌన్లోడ్ చేసుకోనుంటారు . కానీ పుస్తకాల్ని ఎపుడైనా విన్నారా ? మీకు వినాలనిపిస్తుంటే http://librophile.com లో కి వెళ్ళండి . ఇందులో ఉన్న ఈ పుస్తకాల్ని ఉచితంగా వినొచ్చు . సెర్చ్ ఆప్షన్ కుడా ఉంది . అంతే కాక పుస్తకాన్ని డౌన్ లోడ్ చేయాలంటే MP3 ఫైల్స్ గా పొందొచ్చు .
Wednesday, March 23, 2016
స్మార్ట్ ఫోన్ కి కొత్త రకం తాళం
స్మార్ట్ ఫోన్ కి తాళం చాలా రకాలుగా వాడుతుంటాము . మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటే Swipe - Lock ఆప్ ని ట్రై చేయండి . మొబైల్ హొమ్ స్క్రీన్ ఫై ఎంపిక చేసుకున్న చోట వేలితో ఒకసారి స్వైప్ చేస్తే చాలు . ఫోన్ లాక్ అవుతుంది . తిరిగి తాళం తీయాలంటే తెర ఫై ఎక్కడైతే స్వైప్ చేశారో అక్కడే మళ్లి స్వైప్ చేస్తే సరిపోతుంది . అయితే స్వైప్ ఎక్కడ చేయాలన్నది సెలెక్ట్ చేసేందుకు Activation area Location ఆప్షన్ లోకి వెళ్ళాలి . అంతేకాకుండా Activation area height & Activation area Thickness కూడా మీరే నిర్ణయించొచ్చు .
Swipe - Lock ఆప్ డౌన్లోడ్ లింక్ in Google Play store - http://goo.gl/Mk2pmC
Swipe - Lock ఆప్ డౌన్లోడ్ లింక్ in Google Play store - http://goo.gl/Mk2pmC
Tuesday, March 22, 2016
ఆన్ లైన్ లోనే ఉచితంగా వీడియో ఎడిట్ & 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ .
వీడియో లను ఎడిట్ చేయడానికి సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేయక్కర్లేదు . ఆన్ లైన్ లోనే వెబ్ సర్వీసులు చాలానే ఉన్నాయి . కానీ కాస్త ముందు స్థానం లో ఉన్నది WWW.WEVIDEO.COM .
5GB ఉచిత క్లౌడ్ స్టొరజ్ తో మీ వీడియోస్ ని అప్లోడ్ చేసి ఎడిట్ చేయవచ్చు . ఇది కాక దాదాపు 20 రకాల బిల్ట్ ఇన్ థీమ్స్ తో ఎడిటింగ్ చేయడం దీని ప్రత్యేకత . ట్రై చేయండి మరి.
Friday, March 18, 2016
Friday, March 11, 2016
ఆంగ్లంలో ఏవైనా ఆర్టికల్స్ కానీ లేదా చిన్న చిన్న కథలు కానీ రాస్తున్నారా.
ఆంగ్లంలో ఏవైనా ఆర్టికల్స్ కానీ లేదా చిన్న చిన్న కథలు కానీ రాస్తున్నారా అయితే ఇది మీ కోసమే .
మీ రాతల్ని మరింత మెరుగు పరచుకునేందుకు ఒక వెబ్ సైట్ సిద్దంగా ఉంది .
దాని పేరు www.penflip.com .
ఇందులో ఉచితంగా సభ్యులై ఆంగ్లంలో చాప్టర్ల వారీగా కథలు , వ్యాసాలూ రాయవచ్చు .
ఇందులో టెక్స్ట్ ఎడిటర్ కూడా అందుబాటులో ఉంది . రాయడం పూర్తయ్యక లింక్ ద్వారా షేర్ చేయవచ్చు .
హిస్టరీ చూసుకునే వీలు కూడా ఉంది .
విద్యార్థుల కు సందేహాల కొసం .
మీరు విద్యార్థులా అయితే ఇది మీ కోసమే ....
మీకు ఏదైనా సందేహం వస్తే ఉపాధ్యాయుల్ని లేదా పక్కనే ఉన్న స్నేహితుల్నిఅడుగుతారు .
మరి వారెవరు లేనప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు ?
ఇంటెర్నెట్ ఉందిగా , అదెలాగో తెలియాలంటే http://openstudy.com సైట్ లోకి వెళ్ళండి .
ఇదొక ఆన్ లైన్ కమ్యూనిటీ , దాదాపు 200 పైగా గ్రూపులు .
మరెందుకు ఆలస్యం , సందేహం ఉందా , సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకొని సభ్యులైపోండి.
Subscribe to:
Posts (Atom)















