మీ స్నేహితుడి ఫోన్ నంబర్ మారితే అతను / ఆమె వ్యక్తిగతంగా చెప్తే కానీ మనకు తెలియదు . అలాగే మన మొబైల్ నంబర్ మారితే మీరు చెప్పేంత వరకూ మీ స్నేహితుల్లో ఎవ్వరికీ తెలియదు . ఈ దూరం లేకుండా ఉండాలంటే intouch app వాడితే సరిపోతుంది . ఈ ఆప్ ని ఇన్ స్టాల్ చేసుకొని స్నేహితులు గ్రూప్ గా ఏర్పడితే చాలు . ఎవరి నంబర్ మారినా అందరి ఫోన్లలోనూ అప్ డేట్ అవుతుంది . అలాగే ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లను క్లౌడ్ స్పేస్ లో బ్యాక్ అప్ చేస్తుంది .
గూగుల్ ప్లే స్టోర్ లింక్ - http://goo.gl/MnUfbV
ఐ ట్యూన్స్ లింక్ - http://goo.gl/ILMbpv
No comments:
Post a Comment