Thursday, March 24, 2016

పుస్తకాలు వినొచ్చు .

ఆన్ లైన్ లో ఈ బుక్స్ ని ఉచితంగా చదివి ఉంటారు .  ఉచితంగా డౌన్లోడ్ చేసుకోనుంటారు . కానీ పుస్తకాల్ని ఎపుడైనా విన్నారా ? మీకు  వినాలనిపిస్తుంటే http://librophile.com లో కి వెళ్ళండి . ఇందులో ఉన్న ఈ పుస్తకాల్ని ఉచితంగా వినొచ్చు . సెర్చ్ ఆప్షన్ కుడా ఉంది . అంతే కాక పుస్తకాన్ని డౌన్ లోడ్ చేయాలంటే MP3 ఫైల్స్ గా పొందొచ్చు .

No comments:

Post a Comment