ఇంటర్నెట్ వాడుతున్న వారికి PDF చాలా అవసరo . డౌన్లోడ్ చేయకుండా , ఏవి ఇన్ స్టాల్ చేయకుండా ఆన్ లైన్ లో నే PDF ను ఎడిట్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి , ప్రస్తుతానికి గూగుల్ డ్రైవ్ లో ఎలా అంటే ......
గూగుల్ డ్రైవ్ లో ఇంతక ముందే ఉన్న ఫైల్స్ ని ఎడిట్ చేయాలంటే , అందుకు PDF ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి Open with ని సెలెక్ట్ చేస్తే , డిఫాల్ట్ గా అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ లు మనకు కనపడతాయి . వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే మన పని అవుతుంది . PDF లో ఉన్న టెక్స్ట్ ని , ఇమేజ్ ని ఇలా ఏదైనా ఎడిట్ చెయ్యొచ్చు . ఇవే కాక Open with క్రింద More apps ని సెలెక్ట్ చేస్తే క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉండే మరిన్ని వాటిని మనం వాడుకొవచ్చు.
వాటిలో ముఖ్యమైనవి XoDo PDF , Notable PDF , PDF Split ఎక్కువ పజీలు ఉన్నప్పుడు మరియు ఆన్ లైన్ లో ఉన్నవే కాక సిస్టం లో ఉన్నవాటిని కుడా అప్ లోడ్ చేసి ఎడిట్ చెయవచ్చు.

No comments:
Post a Comment