Sunday, March 27, 2016

నచ్చిన సమయానికే మెయిల్స్.

మనం సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని మీద ఉన్నప్పుడు పనికిరాని మెయిల్ నోటిఫికేషన్ మనల్ని ఇబ్బంది పెట్టడం సహజమే . కనీ మెయిల్ వచ్చిన ప్రతీ సారీ ఓపెన్ చెయ్యడం సమయం వృధా . అదే మనం నిర్ణయించిన సమయానికే మెయిల్స్ వస్తే బాగుంటుంది కదా . దానికోసం ఒక సర్వీసు అందుబాటులో ఉంది . పేరు BatchedInbox . ఈ సర్వీసు ని ఉచితంగా నే వాడుకోవచ్చు . జిమెయిల్ ఐడి తో నే లాగ్ ఇన్ అవ్వాల్సుంటుంది . లాగ్ ఇన్ పూర్తి అయ్యాక మెయిల్ లో  BatchedInbox పేరు కనపడుతుంది . సెట్టింగ్స్ లోకి వెళ్లి మనకు ఏ సమయం లో మెయిల్స్ కావాలో సెట్ చేయొచ్చు.
ప్రయత్నించి చూద్దాo అనుకుంటే www.batchedinbox.com సైట్ లో కి వెళ్ళండి . 


No comments:

Post a Comment