మీరు విద్యార్థులా అయితే ఇది మీ కోసమే ....
మీకు ఏదైనా సందేహం వస్తే ఉపాధ్యాయుల్ని లేదా పక్కనే ఉన్న స్నేహితుల్నిఅడుగుతారు .
మరి వారెవరు లేనప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు ?
ఇంటెర్నెట్ ఉందిగా , అదెలాగో తెలియాలంటే http://openstudy.com సైట్ లోకి వెళ్ళండి .
ఇదొక ఆన్ లైన్ కమ్యూనిటీ , దాదాపు 200 పైగా గ్రూపులు .
మరెందుకు ఆలస్యం , సందేహం ఉందా , సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకొని సభ్యులైపోండి.

No comments:
Post a Comment