ఆంగ్లంలో ఏవైనా ఆర్టికల్స్ కానీ లేదా చిన్న చిన్న కథలు కానీ రాస్తున్నారా అయితే ఇది మీ కోసమే .
మీ రాతల్ని మరింత మెరుగు పరచుకునేందుకు ఒక వెబ్ సైట్ సిద్దంగా ఉంది .
దాని పేరు www.penflip.com .
ఇందులో ఉచితంగా సభ్యులై ఆంగ్లంలో చాప్టర్ల వారీగా కథలు , వ్యాసాలూ రాయవచ్చు .
ఇందులో టెక్స్ట్ ఎడిటర్ కూడా అందుబాటులో ఉంది . రాయడం పూర్తయ్యక లింక్ ద్వారా షేర్ చేయవచ్చు .
హిస్టరీ చూసుకునే వీలు కూడా ఉంది .

No comments:
Post a Comment