Friday, March 25, 2016

జీమెయిల్ షార్ట్ కట్స్ .

ఎప్పటి నుండో జిమెయిల్ వాడుతున్నా కుడా కొన్ని షార్ట్ కట్స్ తెలిసుండక పోవచ్చు . వాటిలో కొన్ని మీకోసం .....

1. Shift + Click --- దాదాపు 20 మెయిల్స్  ని  ఒకేసారి సెలెక్ట్ చేయడానికి దీనిని వాడుతం . 

2. Shift + #  --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ని డిలీట్ చేయడానికి డిలీట్ గుర్తు పైనే క్లిక్ చేయక్కర్లేదు . ఈ షార్ట్ కట్ ని వాడినా సరిపోతుంది . 

3. Shift + U --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ను అన్ రీడ్ / రీడ్  చేయడానికి . 
4. Shift + T  --- సెలెక్ట్ చేసిన మెయిల్స్ ని టాస్క్ కు ఆడ్ చేయడానికి .

కానీ ఒక్క విషయం జిమెయిల్ లో షార్ట్ కట్స్ పనిచేయాలంటే ..... 
settings + labs + custom keyboard shortcuts ని  Enable చేయాల్సి ఉంటుంది . లేకుంటే పనిచేయవు . 





No comments:

Post a Comment