Saturday, March 26, 2016

మీకు డీజే గా మరాలనుందా ?

మనకు దగ్గరి వారంతా ఒకే చోట ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది . మరి ఆ ఆనందాన్ని మరింత పెంచాలంటే మీరు డీజే గా మారిపోక తప్పదు . ఇది చాలా సులువైన పని . మీ స్మార్ట్ ఫోన్ లో edjing 5 DJ Music Mixer Studio ఆప్ ని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది . ఇందులో మ్యూజిక్ ఆల్బమ్స్ నుండి పాటల్ని సెలెక్ట్ చేసి మిక్స్ చేస్తూ ప్లే చేయవచ్చు . సౌండ్ క్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీ ని కూడా సింక్ చేసి వాడుకోవచ్చు ......


No comments:

Post a Comment