గూగుల్ క్రోమ్ లో వాట్స్ ఆప్ కోసం వెబ్ వాట్స్ ఆప్ ఉన్న సంగతి తెలిసిందే కానీ క్రోమ్ లో నే ఒక ఆప్ జతగా వాడవచ్చు . దానికి క్రోమ్ వెబ్ స్టోర్ లో ని Whats Chrome ఉంది . ఇన్ స్టాల్ చేశాక ఇక ఎప్పుడైనా ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు ప్రత్యేక విండో లో వచ్చేస్తుంది , కానీ కోడ్ ని స్కాన్ చేయ వలసి ఉంటుంది .
No comments:
Post a Comment