Tuesday, March 22, 2016

ఆన్ లైన్ లోనే ఉచితంగా వీడియో ఎడిట్ & 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ .

వీడియో లను ఎడిట్ చేయడానికి సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేయక్కర్లేదు . ఆన్ లైన్  లోనే వెబ్ సర్వీసులు చాలానే ఉన్నాయి . కానీ కాస్త ముందు స్థానం లో ఉన్నది WWW.WEVIDEO.COM .
5GB ఉచిత క్లౌడ్ స్టొరజ్ తో మీ వీడియోస్ ని అప్లోడ్ చేసి ఎడిట్ చేయవచ్చు . ఇది కాక దాదాపు 20 రకాల  బిల్ట్ ఇన్ థీమ్స్ తో ఎడిటింగ్ చేయడం దీని ప్రత్యేకత . ట్రై చేయండి మరి. 


No comments:

Post a Comment