స్మార్ట్ ఫోన్ కి తాళం చాలా రకాలుగా వాడుతుంటాము . మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటే Swipe - Lock ఆప్ ని ట్రై చేయండి . మొబైల్ హొమ్ స్క్రీన్ ఫై ఎంపిక చేసుకున్న చోట వేలితో ఒకసారి స్వైప్ చేస్తే చాలు . ఫోన్ లాక్ అవుతుంది . తిరిగి తాళం తీయాలంటే తెర ఫై ఎక్కడైతే స్వైప్ చేశారో అక్కడే మళ్లి స్వైప్ చేస్తే సరిపోతుంది . అయితే స్వైప్ ఎక్కడ చేయాలన్నది సెలెక్ట్ చేసేందుకు Activation area Location ఆప్షన్ లోకి వెళ్ళాలి . అంతేకాకుండా Activation area height & Activation area Thickness కూడా మీరే నిర్ణయించొచ్చు .
Swipe - Lock ఆప్ డౌన్లోడ్ లింక్ in Google Play store - http://goo.gl/Mk2pmC
Swipe - Lock ఆప్ డౌన్లోడ్ లింక్ in Google Play store - http://goo.gl/Mk2pmC

No comments:
Post a Comment