ఫోన్ లో ఇంటర్నెట్ స్వరూపాన్ని మార్చేసిన ఒపేరా మిని కొత్త గా అప్ డేట్ అయింది . దాదాపు 13 భాషలను సపోర్ట్ చేసే విధంగా ఈ కొత్త బ్రౌసర్ ని అప్ డేట్ చేశారు . ఇందులో మన తెలుగు కుడా ఉండడం విశేషం . ఇక ఫై తెలుగు లో నే మొబైల్ ఒపేరా లో బ్రౌస్ చేయవచ్చు .
మన తెలుగు తో పాటు కన్నడ , అస్సామీ , బెంగాలీ , గుజరాతీ , మలయాళం , మరాటి , ఒరియా, పంజాబీ , తమిళం , ఉర్దూ , హిందీ భాషలు ఉన్నాయి .
ఈ బ్రౌసర్ లో మరొక ముఖ్యమైన అప్ డేట్ ఏంటంటే QR CODE ని రీడ్ చేయాలన్నా , జనరేట్ చేయాలన్నా చాలా సులభంగా చేయవచ్చు .

No comments:
Post a Comment